My Effectory కు పాస్‌వర్డ్‌ మర్చిపోయారా?

Forgot Password?

మీ My Effectory ఖాతా కి క్రొత్త పాస్‌వర్డ్‌ను క్రింది దశల ద్వారా మీరు
అభ్యర్థించవచ్చు:

  1. my.effectory.com పేజీకి వెళ్ళండి.
  2. మీరు ఆహ్వానం అందుకున్న అదే ఇ-మెయిల్ చిరునామాని ఎంటర్ చేయండి.
  3. 'Forgot Password?' లింక్‌పై క్లిక్ చేయండి ఇది లాగ్ ఇన్ బటన్ క్రింద ఉంటుంది.
  4. తదుపరి స్క్రీన్‌ లో 'Change Password' బటన్‌పై క్లిక్ చేయండి
  5. మీ ఇ-మెయిల్ చిరునామాకు మీ పాస్‌వర్డ్ ను రీసెట్ చేసే లింక్‌తో కూడిన ఒక ఇ-మెయిల్ పంపబడుతుంది.
  6. లింకుపై క్లిక్ చేయండి, మీరు ఇప్పుడు కొత్త పాస్‌వర్డ్ ను సెట్ చేయవచ్చు. పాస్‌వర్డ్‌లు ఎప్పుడూ ఒక క్యాపిటల్ లెటర్, ఒక ప్రత్యేక క్యారెక్టర్ మరియు ఒక సంఖ్యను కలిగి ఉండాలి.
Was this article helpful?
2 out of 18 found this helpful
Have more questions? Submit a request

Comments

0 comments

Please sign in to leave a comment.