My Effectory కి నా ఖాతా బ్లాక్ చేయబడింది, నేను ఏమి చేయాలి?

మీరు తప్పు పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వడానికి చాలా సార్లు ప్రయత్నించినట్లయితే, My Effectory మీ ఖాతాను స్వయంచాలకంగా బ్లాక్ చేస్తుంది. మీరు forgot password మీద క్లిక్ చేసి, క్రింద ఉన్న దశలను అనుసరించడం ద్వారా మీ ఖాతాను వ్యక్తిగతంగా అన్‌బ్లాక్ చేయవచ్చు:

  1. effectory.com పేజీకి వెళ్ళండి.
  2. మీరు ఆహ్వానం అందుకున్న అదే ఇ-మెయిల్ చిరునామాని ఎంటర్ చేయండి.
  3. 'Forgot Password?' లింక్‌పై క్లిక్ చేయండి ఇది లాగ్ ఇన్ బటన్ క్రింద ఉంటుంది.
  4. తదుపరి స్క్రీన్‌ లో 'Change Password' బటన్‌పై క్లిక్ చేయండి
  5. మీ ఇ-మెయిల్ చిరునామాకు మీ పాస్‌వర్డ్ ను రీసెట్ చేసే లింక్‌తో కూడిన ఒక ఇ-మెయిల్ పంపబడుతుంది.
  6. లింకుపై క్లిక్ చేయండి, మీరు ఇప్పుడు కొత్త పాస్‌వర్డ్ ను సెట్ చేయవచ్చు. పాస్‌వర్డ్‌లు ఎప్పుడూ ఒక క్యాపిటల్ లెటర్, ఒక ప్రత్యేక క్యారెక్టర్ మరియు ఒక సంఖ్యను కలిగి ఉండాలి.
Was this article helpful?
0 out of 2 found this helpful
Have more questions? Submit a request

Comments

0 comments

Please sign in to leave a comment.