మీరు My Effectory లోకి లాగ్ ఇన్ కాలేకపోతున్నారా?

My Effectory లోకి లాగిన్ చేయడం పనిచేయకపోతే, ఇది వివిధ కారణాల వలన కావచ్చు.

ఇ-మెయిల్ చిరునామా తెలియదా?
మీ సంస్థ నుండి మేము అందుకున్న మేనేజర్ల ఫైల్లో మీ వివరాలు సరిగ్గా నమోదు కాకుండా ఉండడం కారణాల్లో ఒకటి. సంస్థలో సర్వేని ఎవరు సమన్వయపరుస్తున్నారు అని అడగడానికి మీరు మీ మేనేజర్‌ను సంప్రదించవచ్చు.

ఇది లాగిన్ కాలేకపోవడానికి కారణం కానట్లయితే, మీరు మా ఉద్యోగుల్లో ఒకరిని మా చాట్ ద్వారా (స్క్రీన్ యొక్క అడుగు భాగములో కుడి వైపు), ఆన్లైన్ అభ్యర్థనను సమర్పించడం ద్వారా లేదా మాకు కాల్ చేయడం ద్వారా మమ్మల్ని సంప్రదించడం ఉత్తమం. మా సంప్రదింపు వివరాలు సంప్రదింపు పేజీలో ఉన్నాయి.

బ్లాక్ చేయబడిందా?
మీరు తప్పు పాస్‌వర్డ్‌తో చాలా సార్లు లాగిన్ అవ్వడానికి ప్రయత్నించినట్లయితే, My Effectory మీ ఖాతాను స్వయంచాలకంగా బ్లాక్ చేస్తుంది. మీరు forgot password అనే బటన్‌ ను క్లిక్ చేసి, క్రింద ఉన్న దశలను అనుసరించడం ద్వారా మీ ఖాతాను మీరు వ్యక్తిగతంగా అన్‌బ్లాక్ చేయవచ్చు:

  1. effectory.com పేజీకి వెళ్ళండి.
  2. మీరు ఆహ్వానం అందుకున్న అదే ఇ-మెయిల్ చిరునామాని ఎంటర్ చేయండి.
  3. 'Forgot Password?' లింక్‌పై క్లిక్ చేయండి ఇది లాగ్ ఇన్ బటన్ క్రింద ఉంటుంది.
  4. తదుపరి స్క్రీన్‌ లో 'Change Password' బటన్‌పై క్లిక్ చేయండి
  5. మీ ఇ-మెయిల్ చిరునామాకు మీ పాస్‌వర్డ్ ను రీసెట్ చేసే లింక్‌తో కూడిన ఒక ఇ-మెయిల్ పంపబడుతుంది.
  6. లింకుపై క్లిక్ చేయండి, మీరు ఇప్పుడు కొత్త పాస్‌వర్డ్ ను సెట్ చేయవచ్చు. పాస్‌వర్డ్‌లు ఎప్పుడూ ఒక క్యాపిటల్ లెటర్, ఒక ప్రత్యేక క్యారెక్టర్ మరియు ఒక సంఖ్యను కలిగి ఉండాలి.

లాక్ చేయబడిందా?

My Effectory కి మీ ఖాతా లాక్ చేయబడి ఉంటే, మా చాట్ ద్వారా (స్క్రీన్ యొక్క అడుగు భాగములో కుడి వైపు), ఆన్లైన్ అభ్యర్థనను సమర్పించడం ద్వారా లేదా నెదర్లాండ్స్ లోని 0800 333 32 86 కు, మరియు నెదర్లాండ్స్ వెలుపల: 0031 20 30 50 1033, హెల్ప్ డెస్క్ కు కాల్ చేయడం ద్వారా మా Effectory ఉద్యోగులలో ఒకరిని సంప్రదించమని మీకు సలహా ఇస్తున్నాము.

Was this article helpful?
1 out of 7 found this helpful
Have more questions? Submit a request

Comments

0 comments

Please sign in to leave a comment.