నాకు ఆహ్వానం అందలేదు, ఇప్పుడు ఏమి జరుగుతుంది?

 

మీరు ఆహ్వానాన్ని అందుకోలేదా? లేక మీరు ఆహ్వానాన్ని అందుకుని అనుకోకుండా దాన్ని తొలగించారా అని మీకు కచ్చితంగా తెలియదా?  
ఏమి ఇబ్బంది లేదు, మీరు ఇప్పటికే ఆహ్వానాన్ని అందుకున్నారా అని తనిఖీ చేయడానికి క్రింది 3 దశలను ఉపయోగించండి:

1. ప్రారంభ పేజీలో 'ఆహ్వానం కోల్పోయినది' అనే పేరుతో ఒక ఐకాన్‌ కనిపిస్తుంది.
                           
2. స్క్రీన్‌ను తెరవడానికి ఈ ఐకాన్‌పై క్లిక్ చేయండి, అక్కడ మీరు మీ ఇ-మెయిల్ చిరునామాను అప్పుడు ఎంటర్ చేయవచ్చు.
               
3. ఎంటర్ చేయబడిన ఇ-మెయిల్ చిరునామాలో వెంటనే మీరు ప్రశ్నావళికి ఒక క్రొత్త లింక్‌ను అందుకుంటారు.

మీ ఇ-మెయిల్ చిరునామా మా సిస్టమ్ చే గుర్తించబడకపోతే, మా ఉద్యోగుల్లో ఒకరిని మా చాట్ ద్వారా (స్క్రీన్ యొక్క అడుగు భాగములో కుడి వైపున) మీరు సంప్రదించడం ఉత్తమం లేదా ప్రారంభ పేజీలోని కాంటాక్ట్ బటన్‌ను ఉపయోగించి మా సంప్రదింపు వివరాలను కనుగొనండి. మీరు పాల్గొనేవారి ఫైల్ లో చేర్చబడ్డారా లేదా అని వారు తనిఖీ చేయగలరు.

సర్వేలో పాల్గొనడానికి మీరు ఆహ్వానించబడకుండా ఉండి ఉండవచ్చు, ఉదాహరణకు, మీరు సుదీర్ఘకాలంగా ఉద్యోగం చేయలేదు లేదా మీరు సంస్థకు ఫ్రీ లాన్స్ ప్రాతిపదికపై పని చేస్తున్నారనే కారణంతో. అప్పుడు మిమ్మల్ని మీ సంస్థలోని సరైన సంప్రదింపు వ్యక్తికి మా యొక్క ఉద్యోగి సూచిస్తారు. మీకు ఆహ్వానం ఎందుకు అందలేదని ఆ సంప్రదింపు వ్యక్తితో మీరు ధృవీకరించవచ్చు.

Was this article helpful?
10 out of 17 found this helpful
Have more questions? Submit a request

Comments

0 comments

Please sign in to leave a comment.