My Feedback యొక్క పాస్‌వర్డ్‌ని మర్చిపోయారా?

My Feedback ఖాతా యొక్క కొత్త పాస్‌వర్డ్‌ ను ఈ దశలను అనుసరించడం ద్వారా మీరు వ్యక్తిగతంగా అభ్యర్థించవచ్చు:

 

  1. ఈ పేజీకి వెళ్ళండి: https://myfeedback.effectory.com
  2. లాగిన్ చేయడానికి గల ఎంపికకు ప్రక్కన ఉన్న ’forgot password' బటన్‌ పై క్లిక్ చేయండి. క్రింది స్క్రీన్ కనిపిస్తుంది.
  3. My Feedback ఖాతాను సృష్టించేందుకు మీరు ఉపయోగించిన ఇ-మెయిల్ చిరునామాను ఎంటర్ చేయండి.
  4. మీ పాస్‌వర్డ్ ను రీసెట్ చేసే ఒక లింక్ తో కూడిన ఇ-మెయిల్ ను మీరు అందుకుంటారు. 
  5. లింకుపై క్లిక్ చేయండి, మీరు ఇప్పుడు కొత్త పాస్‌వర్డ్ ను సెట్ చేయవచ్చు. పాస్‌వర్డ్ లు ఎప్పుడూ ఒక క్యాపిటల్ లెటర్, ఒక ప్రత్యేక క్యారెక్టర్ (%^&* వంటిది) మరియు ఒక సంఖ్యను కలిగి ఉండాలి.
Was this article helpful?
0 out of 8 found this helpful
Have more questions? Submit a request

Comments

0 comments

Please sign in to leave a comment.