ప్రశ్నావళికి లింక్ పనిచేయడం లేదు, నేను ఇప్పుడు ఏమి చేయాలి?

ప్రశ్నావళికి మీ వ్యక్తిగత లింక్ పనిచేయకపోతే, ఇది వివిధ కారణాల వల్ల కావచ్చు. మొదట, మీకు Effectory వారు పంపిన వ్యక్తిగత లింక్‌ను మీరు ఉపయోగించడం చాలా ముఖ్యం.

అదనంగా, ఒక పాప్-అప్ బ్లాకర్ లేదా ఫైర్వాల్ ప్రశ్నావళిని తెరవకుండా మిమ్మల్ని నిరోధించగలదు, మీ స్క్రీన్‌ పై ఈ నోటిఫికేషన్‌ను తరచుగా మీరు చూస్తారు. మీరు తాత్కాలికంగా వీటిని ఆఫ్ చేయవచ్చు, అలా చేస్తే మీరు ప్రశ్నావళిని పూర్తి చేయవచ్చు.

మీకు లేదా మీ సంస్థకు ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉండటం కూడా ముఖ్యం, ప్రశ్నావళిని ఆఫ్‌లైన్ లో పూర్తి చేయడం సాధ్యం కాదు.

లింక్ అప్పటికీ తెరుచుకోకపోతే, వేరొక ఇంటర్నెట్ బ్రౌజర్‌ను ఉపయోగించమని మేము మీకు సలహా ఇస్తున్నాము. ఉదాహరణకు Google Chrome, Safari లేదా Mozilla Firefox వంటి వేరే ఇంటర్నెట్ బ్రౌజర్లో లింక్‌ను తెరవడానికి ప్రయత్నించండి.

అప్పటికీ ప్రశ్నావళిని మీరు తెరవలేకపోతే, దయచేసి మా Effectory ఉద్యోగుల్లో ఒకరిని మా చాట్ ద్వారా (స్క్రీన్ యొక్క అడుగు భాగములో కుడి వైపున) సంప్రదించండి లేదా ప్రారంభ పేజీలోని కాంటాక్ట్ బటన్‌ను ఉపయోగించి మా సంప్రదింపు వివరాలను కనుగొనండి.

Was this article helpful?
9 out of 23 found this helpful
Have more questions? Submit a request

Comments

0 comments

Please sign in to leave a comment.