ఒక ఓపెన్ ప్రశ్నకు నా జవాబు కోసం తగినంత చోటు లేనట్లయితే నేను ఏమి చేయాలి?

ఓపెన్ ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి మీకు ఎక్కువ స్థలం అవసరమైతే, మీరు విడిగా కాగితంపై పూర్తి జవాబును వ్రాసి ప్రశ్నావళికి జతచేయవచ్చు. ఆ విడి కాగితం మీద జవాబు ఏ ప్రశ్నకు సంబంధించినది అని దాని ప్రక్కన పేర్కొనండి. ఆ తరువాత మీరు ప్రశ్నావళికి అనుబంధంగా మీ జవాబును Effectory కి పంపవచ్చు. మీ సమగ్ర జవాబు మీ ప్రశ్నావళికి జోడించబడిందని Effectory నిర్ధారిస్తుంది.

Was this article helpful?
0 out of 2 found this helpful
Have more questions? Submit a request

Comments

0 comments

Please sign in to leave a comment.